
ఇంటర్ లో స్టేట్ టాపర్స్ కి సీఏ,సీఎంఏ కోర్సులకై ఫస్ట్ ఛాయిస్ మాస్టర్ మైండ్స్!
ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ లెవెల్ లో 980 కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు మోస్ట్ ట్రెండింగ్ ఉన్న సీఏ, సీఎంఏ కామర్స్ కోర్సులను సెలెక్ట్ చేసుకున్నారు.. CA,CMA కి మారుపేరుగా నిలిచిన మాస్టర్ మైండ్స్ లో అడ్మిషన్ తీసుకున్నారు. మాస్టర్ మైండ్స్ లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే గత ఆరు నెలలలో (feb-2025 to Aug 2024) సీఏ, సీఎంఏ కోర్సులలో 3 సార్లు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడం జరిగింది. MEC తో పాటు సుమారు 800 నుండి 1000 గంటల CA ఫౌండేషన్ బోధించడం జరుగుతుంది. ఈ విషయం గురించి మీరు మాస్టర్ మైండ్ లో చదువుతున్న విద్యార్థులను కానీ లేదా ఇతర విద్యాసంస్థలలో ఉన్న విద్యార్థులు కానీ అడిగిన తర్వాత అడ్మిషన్ తీసుకోండి . మాస్టర్ మైండ్స్ కు హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, రాజమండ్రిలలో బ్రాంచీలు ఉన్నాయి. అడ్మిషన్ల కోసం 9885125025/26 నంబర్లను సంప్రదించగలరు.