వైఎస్సార్ విగ్రహానికి జగన్ నివాళి (వీడియో)
వైసీపీ అధినేత జగన్ మంగళవారం పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయలో పర్యటించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. వైఎస్ జగన్ వెంట మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.