వరద బాధితుల సహాయార్థం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి

76చూసినవారు
వరద బాధితుల సహాయార్థం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి
వరద బాధితుల కోసం ప్రతి ఒక్కరూ చేయూత అందించాలని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వరద బాధితుల కోసం సేకరించిన నిత్యవసర సరుకుల వాహనాలకు మంగళవారం ఎమ్మెల్యే జెండా ఊపి విజయవాడకు పంపించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న ప్రజలను ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఆదుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you