Mar 11, 2025, 05:03 IST/కామారెడ్డి
కామారెడ్డి
దేవున్ పల్లి పీఎస్ ప్రాంతాల్లో ఆర్ఏఎఫ్ ఫ్లాగ్ మార్చ్
Mar 11, 2025, 05:03 IST
కామారెడ్డి డిఎస్పీ కార్యాలయం దేవున్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్, గాయత్రినగర్, దేవున్ పల్లి, సరంపల్లిలో ఆర్ఏఎఫ్ సిబ్బందితో శాంతి భద్రతల పరిరక్షణకై ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు సిఐపి కామారెడ్డి రూరల్ ఆధ్వర్యంలో ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఏ ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వారి సిబ్బంది, దేవునిపల్లి ఎస్ఐ. రాజు పోలీస్ సిబ్బంది వున్నారు.