రేపు ఏపీ కేబినెట్ భేటీ

75చూసినవారు
రేపు ఏపీ కేబినెట్ భేటీ
ఏపీ కేబినెట్ భేటీ గురువారం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. కీలకమైన వివిధ ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రి వర్గం చర్చించనుంది. చెత్త పన్ను రద్దు, 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ, దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చించనున్నట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you