శ్రీహరిపురంలో ఘనంగా పాఠశాల వార్షికోత్సవం

82చూసినవారు
శ్రీహరిపురంలో ఘనంగా పాఠశాల వార్షికోత్సవం
విజయపురం మండలం శ్రీహరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు గురువారం పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతి దేవి పూజలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు సోమశేఖర్ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలలో విద్యార్థులు ప్రతిభ పాఠవాలు ప్రదర్శించి ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలని పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you