కుప్పంలో అన్న క్యాంటీన్ పునఃప్రారంభానికి చర్యలు

85చూసినవారు
కుప్పంలో అన్న క్యాంటీన్ పునఃప్రారంభానికి చర్యలు
కుప్పం పట్టణంలోని అన్న క్యాంటీన్ భవనాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ షన్మోహన్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పరిశీలించారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో అన్న క్యాంటీన్ పునఃప్రారంభానికి చేపట్టాల్సిన చర్యలపై ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశారు. క్యాంటీన్ పూర్తి స్థాయిలో వినియోగానికి అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను‌ కలెక్టర్ ఆదేశించారు.
Job Suitcase

Jobs near you