పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రమాణం

71చూసినవారు
పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అసెంబ్లీలో శుక్రవారం ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. రాజ్యాంగం పట్ల విధేయత, విశ్వాసం చూపుతానని, కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని, అసెంబ్లీ కట్టుబాట్లు, మర్యాదను పాటిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేశారు.
Job Suitcase

Jobs near you