టిడిపి నుంచి వైసీపీలోకి చేరికలు

71చూసినవారు
టిడిపి నుంచి వైసీపీలోకి చేరికలు
తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి సోమవారం చేరికలు జరిగాయి. పుంగనూరు పట్టణంలోని ఎన్ ఎస్ పేటకు చెందిన 50 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైసీపీలోకి చేరారు. వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ మండలంలో జరిగిన అభివృద్ధికి ఆకర్షితులై తాము వైసీపీలోకి చేరామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you