ఆ ఊరిలో అందరూ దేవుళ్లే!

71చూసినవారు
ఆ ఊరిలో అందరూ దేవుళ్లే!
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొల్లపాలెంలో అంతా దేవుళ్లే ఉంటారు. ఒకర్నొకరు దేవుడు అని పిలుచుకుంటారు. సింహాద్రి అప్పన్నపై భక్తి వల్లే వందల ఏళ్లుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారట. అందరి పేర్లలోనూ దేవుడు అనే పదం ఉండటమే దీనికి కారణం. సింహాద్రి దేవుడు, తిరుపతి దేవుడు, లక్ష్మీ దేవుడమ్మ, రమాదేవి దేవుడమ్మ వంటి పేర్లే ఉంటాయి. ప్రతి ఇంట్లోనూ మొదటి మగ, ఆడ సంతానానికి దేవుడు లేదా దేవుడమ్మ అని పెడతారు.

సంబంధిత పోస్ట్