Top 10 viral news 🔥
ICUలో జాకీర్ హుస్సేన్
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ అనారోగ్యంతో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆస్పత్రిలో చేరారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు జాకీర్ స్నేహితుడు రాకేశ్ చౌరాసియా తెలిపారు. 73 ఏళ్ల జాకీర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉన్నట్టు రాకేశ్ చెప్పారు.