'విజయవాడ వెస్ట్ కు ప్రత్యేక మేనిఫెస్టో'

71చూసినవారు
'విజయవాడ వెస్ట్ కు ప్రత్యేక మేనిఫెస్టో'
విజయవాడ వెస్ట్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తున్నట్లు కూటమి అభ్యర్థి, బీజేపీ నేత సుజనా చౌదరి తెలిపారు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా ఉంటానని అన్నారు. 24 గంటల్లో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించి.. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you