నంద్యాల కేసి కెనాల్ ను పరిశీలించిన భూమా విఖ్యాత్

84చూసినవారు
ఆళ్ళగడ్డ నుంచి నంద్యాల వరకు ఉన్న కెసి కెనాల్ కాల్వను టిడిపి నేత భూమా విఖ్యాత్ రెడ్డి బుధవారం పరిశీలించారు. చెట్లతో నిండిపోయిన కెసి కెనాల్ తూమును క్లీనింగ్ చెయ్యాలని ఆదికారులకు అదేశించారు. ఈ సందర్భంగా భూమా విఖ్యాత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి రైతుకు సమానంగా నీరందిచాలన్నదే తమ లక్ష్యమని, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరు కలిసి పని చేస్తే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్