ఘనంగా గణిత దినోత్సవం వేడుకలు

1058చూసినవారు
ఘనంగా గణిత దినోత్సవం వేడుకలు
భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కారరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, శింగవరంలో ప్రాధానోపాధ్యాయులు డి. దస్తగిరి ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరామనుజన్ గారి పూర్తి బయోగ్రఫీ ని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమాలో ఉపాధ్యాయులు సుధాకర్, శేఖర్ రెడ్డి, ఆంజనేయులు నాయక్, ఆఫ్రిన్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you