నంద్యాల: నిర్భంధ శిక్షణ పేరుతో ఉపాధ్యాయుల ప్రాణాలు తీయకండి

53చూసినవారు
నంద్యాల: నిర్భంధ శిక్షణ పేరుతో ఉపాధ్యాయుల ప్రాణాలు తీయకండి
ఉపాధ్యాయులను రెసిడెన్షియల్ శిక్షణ పేరిట వారం రోజుల పాటు కుటుంబాలకు దూరం చేస్తూ మానసిక ఆందోళనకు గురి చేసి ప్రాణాలు తీస్తున్నారని, తక్షణమే రెసిడెన్షియల్ శిక్షణను రద్దుచేయాలని ఎస్టీటీఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్షులు సి.నాగరాజు డిమాండ్ చేశారు. గురువారం నంద్యాలలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గణపతి నగరంలో లీడర్షిప్ ట్రైనింగ్ లో మరణించిన శ్రీనివాసరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని న్యాయం చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you