రాష్ట్ర కార్యదర్శి1500 మట్టి విగ్రహాలు పంపిణీ

59చూసినవారు
నంద్యాల టేక్కే నాగుల కట్ట యందు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి సీనియర్ న్యాయవాది వెదుర్ల రామచంద్ర రావు ఆధ్వర్యంలో దాదాపుగా 1500 మట్టి విగ్రహాలు భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు రామచంద్ర రావు మరియు 15వ వార్డు సీనియర్ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you