వెలుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని బుధవారం డిప్యూటీ డీఈవో శంకర్ ప్రసాద్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీ చేశారు. వారు మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాస్తున్నారని వారు తెలిపారు.