ఆళ్లగడ్డలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ కల్పనే లక్ష్యం

55చూసినవారు
ఆళ్లగడ్డలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ కల్పనే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యబి వృద్ధి సంస్థ నిర్వహించే జాబ్ మేళా ద్వారా, సోలార్ ప్లాంట్ ద్వారా నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పేర్కొన్నారు. శనివారం ఆళ్లగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో జాబ్ మేళా నిర్వహించారు. మూడు ప్రైవేటు కంపెనీలు జాబ్ మేళ నిర్వహించగా 55 మంది నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you