Apr 19, 2025, 18:04 IST/
రోజూ మంచినీరు ఎప్పుడు తాగాలి?
Apr 19, 2025, 18:04 IST
రోజూ దాహం వేసినప్పుడు, భోజనానికి ముందు, తర్వాత సరిపడా నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల ఆహారం బాగా జీర్ణమవుతుందని అంటున్నారు. వ్యాయామానికి ముందు, తర్వాత నీరు తాగడం మార్చిపోకూడదని చెబుతున్నారు. జ్వరం, వాంతులు లేదా డయేరియాతో బాధపడుతుంటే శరీరం నుంచి ఎక్కువ ద్రవాలు బయటకు పోతాయని, అలాంటి సందర్భాలోనే నీరు ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.