ఒకే స్టేజిపై పవన్, చరణ్ (వీడియో)
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో జరుగతోంది. ఈ మెగా ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్, చరణ్‌ను ఒకే వేదికపై సందడి చేశారు. ఈ అపురూప ఘట్టాన్ని చూసిన ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు.