Top 10 viral news 🔥
అన్న నాగబాబు కోసం పవన్ త్యాగం?
AP: సినీ నటుడు నాగబాబుకు సీఎం చంద్రబాబు మంత్రి పదవి కేటాయించిన విషయం తెలిసిందే. తన అన్న కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖను త్యాగం చేయనున్నారని తెలిసింది. నాగబాబుకు టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించే అవకాశం ఉంది. కందుల దుర్గేశ్ శాఖలు నాగబాబుకు బదలాయిస్తుండటంతో తన వద్ద ఉన్న గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖల్లో ఏదో ఒకటి పవన్ వదులుకోవడానికి సిద్ధమైనట్లు తెలిసింది. పవన్, బాబు భేటీ అనంతరం దీనిపై స్పష్టత రానుంది.