కొత్తపట్నం పోలీసు స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ
కొత్తపట్నం పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ దామోదర్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను ఎస్పీ పరిశీలించి మండలంలోని శాంతిభద్రతల స్థితిగతులను ఎస్సై సాంబశివరావు ద్వారా అడిగి తెలుసుకున్నారు. అలాగే కొత్తపట్నం పోలీస్ స్టేషన్ ను సైతం ఎస్పీ తనిఖీ చేశారు. చెత్త వ్యతిరేక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని ఎస్పీ పోలీసులకు సూచించారు.