గన్ తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య(వీడియో)
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కుటుంబ కలహాలతోనే శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.