Top 10 viral news 🔥
వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రి గుడ్ బై!
వైసీపీకి మరో షాక్ తగలనుంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి విడదల రజిని కూడా వైసీపీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేనలో చేరేందుకు ఆమె సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు మాజీ మంత్రి విడదల రజిని భర్త కుమారస్వామి ఎప్పటినుంచో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో టచ్‌లో ఉన్నారని సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.