నవధాన్యాల సాగుతో నేల తల్లి బాగు

51చూసినవారు
నవధాన్యాల సాగుతో నేల తల్లి బాగు
నవధాన్యాలసాగుతో భూమితో పాటు రైతులకు ప్రయోజనకరమని మండల మహిళా సమాఖ్య ఏపీఎం కె. గోవింద్ అన్నారు. కవిటి మండలంలోని జమేదారిపుట్టుగలో నవధాన్యాల సాగుతో నేల తల్లి బాగు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. నవధాన్యాల సాగుతో చేకూరే లాభాలను సంబంధితశాఖకు చెందిన సిబ్బంది వివరించారు. మహిళా సమాఖ్య, ఏపీసీఎన్ఎఫ్ల భాగస్వామ్యంతో 175 కిట్లను తయారు చేసారు. నవధాన్యాలు సాగుతో భూమిలో కలిగే మార్పులు రైతులకు తెలిపారు.

సంబంధిత పోస్ట్