Top 10 viral news 🔥
సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం
ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక. అంగవైకల్య నిర్ధారణ పరీక్షలకు సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభమైనట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 14 నుంచి ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు ప్రారంభం అవుతాయన్నారు. డిసెంబర్ వరకు వైద్య పరీక్షలు కొనసాగుతాయన్నారు. మీసేవ, సచివాలయాల్లో సదరం స్లాట్ బుక్ చేసుకోవాలని వారు సూచించారు.