చిత్తూరు జిల్లా నుంచి మంత్రులు వీరేనా..?

4459చూసినవారు
చిత్తూరు జిల్లా నుంచి మంత్రులు వీరేనా..?
ఏపీలో రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్న చంద్రబాబు కేబినెట్లో మంత్రులుగా ఎవరెవరుంటారనే దానిపై ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడబోతోంది. ఈసారి కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి మంత్రి పదవులు కోరుకుంటున్న వారి జాబితా భారీగానే ఉంది. చిత్తూరు జిల్లా నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి (టీడీపీ) ఆరణి శ్రీనివాస్ (జనసేన)పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you