Top 10 viral news 🔥
చికెన్ తిని యువతి మృతి.. వెలుగులోకి కొత్త విషయం
తెలంగాణలోని నిర్మల్ (D) గ్రిల్ రెస్టారెంట్ లో చికెన్ బిర్యానీ తిని యువతి మరణించిని ఘటనలో కొత్త విషయం వెలుగుచూసింది. చికెన్ ఐటమ్స్ పై మయోనైజ్ వేసుకుని తినడం వల్లే యువతి చనిపోయిందని, పదుల సంఖ్యలో ఆస్పత్రి పాలయ్యారని అధికారులు తెలిపారు. దీంతో గురువారం ఆ రెస్టారెంట్ ను అధికారులు సీజ్ చేశారు. కాగా, రాష్ట్రంలో మయోనైజ్ ను ప్రభుత్వం బ్యాన్ చేసింది. అయినా కొన్ని రెస్టారెంట్లలో దీన్ని వాడుతుండటం గమనార్హం.