హైరిస్క్ గర్భిణీల ఆరోగ్యం పై ప్రత్యేక పర్యవేక్షణ
వీరఘట్టం గర్భిణీల ఆరోగ్యాన్ని పర్యవేక్షణ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కె. విజయపార్వతి అన్నారు. వీరఘట్టం తనిఖీ చేశారు. గర్భిణీలకు నిర్వహిస్తున్న ఆరోగ్య తనిఖీలు, పరీక్షలు పరిశీలించారు. సకాలంలో అల్ట్రా, టిఫా స్కానింగ్స్ జరిగేలా దృష్టి సారించాలన్నారు. ప్రసవానికి నెల ముందుగానే బర్త్ ప్లానింగ్ చేయాలన్నారు. వేసవి రీత్యా జాగ్రతలను పాటించాలని అందుబాటులో ఓఆర్ఎస్ ఉంచాలన్నారు.