ఘనంగా ప్రపంచ జనాభా దినోత్సవం

189చూసినవారు
ఘనంగా ప్రపంచ జనాభా దినోత్సవం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల శృంగవరపుకోట లో ఈరోజు ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ కేశవరావు మాట్లాడుతూ, ప్రతి ఏట జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటారని ,ఇది ప్రపంచ జనాభాలో పెరుగుతున్న సవాళ్లు ప్రభావాలు పై అవగాహన పెంచడానికి ఉద్దేశించి ప్రపంచ కార్యక్రమం అని ఏ ప్రాంతానికి సంబంధించింది కాదని, విద్యార్థులకు తెలియజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you