రావికమతం లో జన సందోహంతో బాబుతో మేము

1257చూసినవారు
చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే బాబుతో మేము కార్యక్రమంలో రెండవ రోజు చోడవరం నియోజకవర్గం రావికమతం మండలంలో నియోజకవర్గ ఇన్చార్జ్ బత్తుల తాతయ్య బాబు నేతృత్వంలో గురువారం బాబుతో మేము కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమమునకు పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులతో పాటు మహిళా మణులు కూడా అత్యధికంగా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you