Apr 22, 2025, 07:04 IST/కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్
జీడిమెట్ల పోలీసుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
Apr 22, 2025, 07:04 IST
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ షాపూర్ నగర్ ఎక్స్ రోడ్ లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు జీడిమెట్ల పోలీసులు చలివేంద్రం ఏర్పాటు చేశారు. మంగళవారం చలివేంద్రం ప్రారంభోత్సవానికి బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ ముఖ్యఅతిథిగా వచ్చి ప్రారంభించారు. డీసీపీ మాట్లాడుతూ వేసవికాలం మొదలవడంతో ప్రజల దాహార్తి తీర్చడానికి, ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా స్థానికంగా ఉండే ప్రజలని భాగస్వామ్యం చేసాం అన్నారు.