
IT విచారణకు దిల్ రాజు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇటీవల నాలుగు రోజుల పాటు ఆయన కార్యాలయం, నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వ్యాపారాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఈక్రమంలో ఇవాళ ఆయన విచారణకు వెళ్లారు.