అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్లు ఆపేశాం: మంత్రి అనగాని

52చూసినవారు
అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్లు ఆపేశాం: మంత్రి అనగాని
AP: అసైన్డ్ భూములపై శాసనసభలో వాడీవేడీగా చర్చ జరుగుతోంది. 25 వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ అయి, ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు నిర్ధారణ అయిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. వెంటనే ఆ రిజిస్ట్రేషన్లు ఆపేయాలని ఆదేశించినట్లు సోమవారం అసెంబ్లీలో తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని, రీసర్వే చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలో ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకొస్తామన్నారు.
Job Suitcase

Jobs near you