రహదారిపై గిత్తల పోట్లాట..ప్రజల ఆందోళన

1526చూసినవారు
మొగల్తూర్ లోని గాంధీ బొమ్మ కుడలిలో శనివారం రాత్రి రహదారిపై గిత్తలు పోట్లాడుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు చెందారు. పోట్లాడుకుంటూ వాహనాలపై పడడంతో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. రహదారుల పైకి వీటిని వదలకుండా అధికారులు యజమానులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you