చెట్టుకు ఉరి వేసుకుని దంపతుల ఆత్మహత్య (వీడియో)
AP: తిరుపతి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం కూచువారిపల్లెకి చెందిన ఎలక్ట్రికల్ లైన్ ఇన్స్పెక్టర్ సురేంద్ర, భార్య లత.. ఆసుపత్రికి వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.