భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి పేరు ప్రతిపాదన

61చూసినవారు
భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి పేరు ప్రతిపాదన
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెడుతూ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనాశాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి శాసనసభలో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ‘గిరిజనుల పక్షాన పోరాటం చేసిన అల్లూరి బ్రిటీషర్లకు ముచ్చెమటలు పట్టించారు. చింతగొంది, కృష్ణదేవి పేట, రాజవొమ్మంగి పోలీసు స్టేషన్లపై దాడి చేసి బ్రిటీషర్ల గుండెళ్లలో రైళ్లు పరిగెట్టించారు’ అని తెలిపారు.
Job Suitcase

Jobs near you