నోబెల్ బహుమతిపై అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు

81చూసినవారు
నోబెల్ బహుమతిపై అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు
నోబెల్ బహుమతిపై ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “నోబెల్ పురస్కారం పొందడం ఆనందమే.. కానీ, అది లభించకపోతే నా జీవితం వృథా అయ్యేదని అనుకోవడంలేదు. నోబెల్ బహుమతి సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకోలేదు. ఆ పురస్కారంతో కొంత డబ్బు వచ్చింది. దాంతో ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాను. చిన్నారుల విద్య, ఆరోగ్య సంరక్షణపై కృషిచేయడం సంతృప్తినిస్తోంది" అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్