పండ్లు తింటే ఆరోగ్యమే కానీ అతిగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. పండ్లు ఇష్టంగా తినేవారు ప్రతిరోజు 500 గ్రాములలోపు మాత్రమే తినాలి. కొందరు అన్న తినడం మానేసి పండ్లను మాత్రమే తింటారు. దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. పండ్లలో చక్కెరలు, క్యాలరీలు ఉంటాయి. అతిగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంది. పండ్ల జ్యూస్‌లను చేసుకుని తాగేవారు డయాబెటిస్ బాధితులుగా మారతారు.