పాదాలకు కొబ్బరి నూనె రాయడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చాలామంది పాదాలకు పగుళ్లు ఏర్పడుతాయి. పాదాలకు కొబ్బరి నూనె రాయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. పాదాలు ఆరోగ్యంగా మారుతాయి. గోళ్ల ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. మడమల నొప్పి తగ్గుతుంది. పాదాల దగ్గర దుర్వాసన తగ్గుతుంది. కొబ్బరి నూనె పాదాలను ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.