CA: ‘అబ్జర్వ్‌డ్‌ ఇన్‌స్పెక్షన్‌ ప్రోగ్రామ్‌’లో ఉన్న నాలుగు రాష్ట్రాలు ఏవి?

81చూసినవారు
CA: ‘అబ్జర్వ్‌డ్‌ ఇన్‌స్పెక్షన్‌ ప్రోగ్రామ్‌’లో ఉన్న నాలుగు రాష్ట్రాలు ఏవి?
యూఎస్‌ఎఫ్‌డీఏ మన దేశంలో నిర్వహించే ఫార్మా కంపెనీల యూనిట్ల తనిఖీల్లో స్థానిక ఔషధ నియంత్రణ అధికార వర్గాలు పాలుపంచుకోనున్నాయి. ‘అబ్జర్వ్‌డ్‌ ఇన్‌స్పెక్షన్‌ ప్రోగ్రామ్‌’లో 4 రాష్ట్రాల ‘స్టేట్‌ డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీస్‌’కు భాగస్వామ్యం కల్పించాలని యూఎస్‌ఎఫ్‌డీఏ నిర్ణయించింది. ఈ విషయాన్ని డీసీజీఐకి, యూఎస్‌ఎఫ్‌డీఏ ఇండియా కంట్రీ డైరెక్టర్‌ సారా మాక్‌ముల్లెన్‌ వెల్లడించారు. ఇందులో తెలంగాణ, గుజరాత్, గోవా, కర్ణాటక రాష్ట్రాలున్నాయి.
Job Suitcase

Jobs near you