మోసపోయిన బిగ్ బాస్ బ్యూటీ

3266చూసినవారు
మోసపోయిన బిగ్ బాస్ బ్యూటీ
బిగ్ బాస్ ఫేమ్, నటి కీర్తిభట్ రూ.2 లక్షలు నష్టపోయానని తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో పెట్టింది. తనకు రావాల్సిన కొరియర్ గురించి ఎదురుచూస్తుండగా.. తనకో కాల్ వచ్చిందని చెప్పారు. డెలివరీ చేయడానికి రూ. 2 చెల్లించాలని చెప్పారు. ఓ లింక్ పంపి క్లిక్ చేయమని చెప్పగా చేశానని.. దాంతో రూ. 2 లక్షల వరకు డబ్బు కట్ అయిపోయిందని తెలిపారు. సైబర్‌ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్