క్యాబేజీ పంటలో సస్యరక్షణ చర్యలు

58చూసినవారు
క్యాబేజీ పంటలో సస్యరక్షణ చర్యలు
వజ్రపు రెక్కల పురుగు క్యాబేజీ ఆకులను తిని నాశనం చేస్తుంది. దీని నివారణకు టమాట, క్యారెట్‌, చైనీస్‌ క్యాబేజి పంటను అంతర పంటలుగా వేసుకోవడం ద్వారా ఈ పురుగును నివారించవచ్చు. పేనుబంక పురుగు ఆకుల అడుగు భాగాన గుంపులు, గుంపులుగా చేరి రసాన్ని పేల్చి నష్టాన్ని కలుగచేస్తాయి. దీని నివారణకు మలాథియాన్‌ 3 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తల తొలుచు పురుగు నివారణకు క్వినాల్‌ ఫాస్‌ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్