‘డిజిటల్ హౌస్ అరెస్ట్’ అంటే తెలుసా?

77చూసినవారు
‘డిజిటల్ హౌస్ అరెస్ట్’ అంటే తెలుసా?
ప్రజలను మోసం చేయడానికి సైబర్ నెరగాళ్లు రోజుకో మార్గం ఎంచుకుంటున్నారు. తాము పోలీసు, సీబీఐ, ఉన్నతాధికారులం అంటూ కాల్స్ చేసి.. తప్పుడు ఆరోపణలు మోపి బ్లాక్ మెయిల్ చేస్తారు. బాధితులను ఎక్కడికి వెళ్ళకుండా, ఇంట్లోనే ఉండేలా భయబ్రాంతులకు గురి చేస్తారు. అనంతరం వారి బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకొని మొత్తం సొమ్మును ఖాళీ చేస్తారు. ఇలా నిర్భంధంలో ఉంచి మోసం చేయడాన్ని 'డిజిటల్ హౌస్ అరెస్ట్' అంటారు.
Job Suitcase

Jobs near you