తెలంగాణ నీటిపారుదల పితామహుడు నవాబ్ అలీ

56చూసినవారు
తెలంగాణ నీటిపారుదల పితామహుడు నవాబ్ అలీ
నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ హైదరాబాదుకు చెందిన ప్రముఖ ఇంజనీరు. ఈయన 1877, జూలై 11న హైదరాబాదులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తెలంగాణ నీటిపారుదల పితామహుడిగానూ, తెలంగాణ ఆర్థర్ కాటన్‌గా అభివర్ణించబడిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్.. అప్పటి హైదరాబాద్ రాజ్యంలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, వాటిని నిర్మించారు.
Job Suitcase

Jobs near you