మర్డర్ చేసుకునే అవకాశం మహిళలకు ఇవ్వండి: రోహిణి ఖడ్సే

80చూసినవారు
మర్డర్ చేసుకునే అవకాశం మహిళలకు ఇవ్వండి: రోహిణి ఖడ్సే
దేశంలోని మహిళలకు ఎలాంటి పనిష్మెంట్ లేకుండా ఒక మర్డర్ చేసుకునే అవకాశం కల్పించాలని NCP SP మహిళా విభాగం ప్రెసిడెంట్ రోహిణి ఖడ్సే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముని విజ్ఞప్తి చేశారు. 'స్త్రీలందరి తరఫున మేం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఒక మర్డర్ చేసేందుకు మాకు ఇమ్యూనిటీ కల్పించండి' అని రోహిణి లేఖ రాశారు. మహిళలపై నేరాలు ఎక్కువగా జరుగుతున్న నైపథ్యంలో ఈ వెసులుబాటు కల్పించాలని ఆమె రాష్ట్రపతిని వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్