

ఎర్రవెల్లిలో యాగం.. పాల్గొన్న కేసీఆర్ దంపతులు (వీడియో)
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ మఖ్యమంత్రి కేసీఆర్ నేడు 71వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేసి, యాగం నిర్వహించారు. ఈ యాగంలో కేసీఆర్ దంపతులు, పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.