మాంసం ప్రియులకు గుడ్ న్యూస్

572చూసినవారు
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్
నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్. ఇండియాలో త్వరలోనే ల్యాబ్ తయారీ మాంసం అందుబాటులోకి రానుంది. తాజాగా కన్జ్యూమర్ ఇన్‌సైట్స్ సర్వే పేరుతో స్టాటిస్టా అనే సంస్థ ల్యాబ్‌లో తయారు చేసిన మాంసం తింటారా? అని వివిధ దేశాల ప్రజల్ని ప్రశ్నించగా.. ఇండియన్స్ కొంత పాజిటివ్‌గా స్పందించారు. ఇండియాలో అత్యధికంగా 20 శాతం మంది ల్యాబ్ మాంసం తినేందుకు అంగీకరించగా.. ఇక ఫ్రాన్స్‌లో 9%, అమెరికా, సింగపూర్ దేశాల్లో 16 % అంగీకరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you