Top 10 viral news 🔥

MLC ఎన్నికల కోడ్ ముగిశాక రేషన్ కార్డుల జారీ?
TG: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కొత్త రేషన్ కార్డుల జారీని ప్రారంభించాలని ప్రభుత్వ వర్గాలు యోచన చేస్తున్నాయి. ప్రస్తుతం ఒకవైపు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుండగా, ఎన్నికల కోడ్ ఎత్తివేసిన తర్వాత పంపిణీ ప్రారంభమవుతుందని సమాచారం. ఇప్పటికే ఏడాదిగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున కార్డుల జారీకి సిద్ధమవుతున్నాయి.