హైదరాబాద్లో మరో అగ్ని ప్రమాదం

66చూసినవారు
హైదరాబాద్ మలక్ పేట పరిధిలోని మూసారంబాగ్ చౌరస్తాలోని రెడ్ రోజ్ బేకరిలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. బేకరి వద్ద భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు మలక్ పేట పోలీసులు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. ఫైర్ యాక్సిడెంట్ సమాచారం అందుకున్న సిబ్బంది ఐదు అగ్ని మాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్